Surprise Me!

Gold Price Today : బంగారం కొనడం వెంటనే ఆపేయండి, షాక్ కొడతున్న పసిడి. నేటి ధర | Oneidnia Telugu

2025-09-26 40 Dailymotion

సెప్టెంబర్ 26, శుక్రవారం దేశంలో బంగారం ధరలను పరిశీలిస్తే..24 క్యారట్ల గ్రాము Gold ధర రూ. 44 పెరిగి రూ.11,488 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారట్ల గ్రాము బంగారం ధర 10,530 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ.8,616 వద్ద ట్రేడ్ అవుతోంది. 100 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.4,400 పెరిగి రూ. రూ.11,48,800 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ. 10,53,000 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ.8,61,600 వద్ద ట్రేడ్ అవుతోంది.

Gold Price Update – India (September 26, Friday)

24 Carat Gold

1 Gram: ₹11,488 (↑ ₹44)

100 Grams: ₹11,48,800 (↑ ₹4,400)

22 Carat Gold

1 Gram: ₹10,530

100 Grams: ₹10,53,000

18 Carat Gold

1 Gram: ₹8,616

100 Grams: ₹8,61,600

Gold prices witnessed a rise today with 24K gold gaining ₹44 per gram. The yellow metal continues to trade strong across India.

#GoldPriceToday #GoldRate #GoldPriceUpdate #GoldMarket #GoldPriceTelugu #GoldRateTelugu #GoldPriceInformation

~PR.358~CA.240~ED.232~HT.286~

Buy Now on CodeCanyon